Akhanda 2
Akhanda 2 : బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వస్తున్న మరో సినిమా అఖండ 2. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ కి ముందు అఖండ 2 మాస్ తాండవం టీజర్ అని స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.
Also Read : Gayatri Joshi : చేసింది ఒకే ఒక్క సినిమా.. దెబ్బకి ఈ హీరోయిన్ లైఫ్ మారిపోయింది.. ఏకంగా 60 వేల కోట్లు..
తాజాగా రిలీజ్ చేసిన మాస్ తాండవం టీజర్ చూస్తే ట్రైలర్, టీజర్స్ మించి ఉంది. సినిమాలో బాలయ్య బాబు ఉగ్రరూపం చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా అఖండ 2 మాస్ తాండవం టీజర్ చూసేయండి..