Kishkindhapuri : ‘కిష్కింధపురి’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. బెల్లంకొండ‌, అనుప‌మ మామూలుగా భ‌య‌పెట్ట‌లేదుగా..

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) న‌టిస్తున్న మూవీ ‘కిష్కింధపురి’(Kishkindhapuri).

Bellamkonda Sreenivas Kishkindhapuri Teaser out now

Kishkindhapuri : టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) న‌టిస్తున్న మూవీ ‘కిష్కింధపురి’(Kishkindhapuri). కౌశిక్ పెగళ్ళపాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) క‌థానాయిక‌. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సెప్టెంబ‌ర్ 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన గ్లింప్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక తాజాగా టీజ‌ర్ ను రిలీజ్ చేసింది.

Fans War : ఫాన్స్ వార్ స్టార్ హీరోల కొంపముంచుతుందా?

మొత్తంగా టీజ‌ర్ అదిరిపోయింది.