Bigg Boss Today Promo 2: నిన్నే ఎలిమినేషన్.. మళ్ళీ ఇవాళ ఎలిమినేషన్.. షాకుల మీద షాకులు ఇస్తున్న బిగ్ బాస్..
Bigg Boss 10 Day 5 Today Promo 2: మీరు కూడా బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి..
Bigg Boss 10 Day 5 Today Promo 2 One More Elimination In Bigg Boss House
Bigg Boss 10 Day 5 Today Promo 2 : బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో తొలి వారం పూర్తి కాకుండానే నిన్న రోహిత్ వల్ల చరణ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు. ఈ ప్రోమోలో ఎలిమినేషన్ గురించే డిస్కషన్ జరిగింది.
హై రిస్క్ లో వర్షిణి, అమన్, చైత్ర, సుధీర్ ఉన్నారు. ఈ నలుగురితో బిగ్ బాస్ మాట్లాడాడు. ఈ నలుగురిని వాళ్ళు కాకుండా మిగిలిన ముగ్గురులో ఒకర్ని ఎలిమినేట్ చేయడానికి కారణం చెప్పమన్నాడు బిగ్ బాస్. దీంతో నలుగురు వారి వారి కారణాలు చెప్పారు. చివర్లో ఒకరు ఎలిమినేట్ అయినట్టు చూపించారు. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలియాలంటే రాత్రి ఎపిసోడ్ వచ్చేవరకు చూడాల్సిందే.
Also Read : Bigg Boss Elimination : బిగ్ బాస్ లో డబల్ ఎలిమినేషన్.. చరణ్ తర్వాత ఈ వీకెండ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ ఇన్ సైడ్ సమాచారం ప్రకారం చైత్ర వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మీరు కూడా బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి..
