Boyapati Varshith : అఖండ 2 లో బోయపాటి శ్రీను కొడుకు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ అదుర్స్..
బోయపాటి తన కొడుకును స్టేజిపై మాట్లాడమని పరిచయం చేసాడు.(Boyapati Varshith)
Boyapati Varshith
Boyapati Varshith : బోయపాటి శ్రీను కొడుకు వర్షిత్ అఖండ 2 సినిమాలో నటించాడు. తాజాగా నేడు జరిగిన అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన వర్షిత్ స్టేజిపై క్యూట్ గా మాట్లాడాడు. బోయపాటి తన కొడుకును స్టేజిపై మాట్లాడమని పరిచయం చేసాడు.(Boyapati Varshith)
Also Read : Thaman : అఖండ 2లో శివుడు.. బాలయ్య ఫ్యాన్స్ ని గుండెల్లో పెట్టుకుంటా.. థియేటర్స్ కి వార్నింగ్..
వర్షిత్ మాట్లాడుతూ.. నా పేరు బోయపాటి వర్షిత్. చిన్న పాత్ర చేశాను ఈ సినిమాలో. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. నాకు బాల అన్న సినిమాలో చేసింనందుకు హ్యాపీగా ఉంది అని అన్నాడు. దీంతో బోయపాటి తనయుడు అఖండ 2 లో ఎలా మెప్పిస్తాడో చూడాలి అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
