Celebrities Instagram Posts: షూటింగులతో బిజీగా ఉండే నటీనటులందరూ అనుకోకుండా దొరికిన ఈ లాక్‌డౌన్ సమయాన్ని నచ్చిన పనులు చేస్తూ, ఆసక్తిఉన్న విషయాలు నేర్చుకుంటూ (వంట, సంగీతం, డ్యాన్స్) ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ చేస్తూ, కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సెలబ్రిటీల పోస్టులు మీకోసం..
వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక వింటేజ్ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇది ఆయన తీసిన మొదటి ఫొటో. అంతేకాదు, ‘అగ్ఫా3’ కెమెరాతో ఈ ఫొటోను తీసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పిక్‌లో చిన్నప్పటి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు..
అందాలతార శ్రీదేవికి తెలుగు యువ కథానాయిక ఈషారెబ్బా నివాళి..
ఇంకీ పింకీ పాంకీ అంటున్న హాట్ యాంకర్ రష్మీ గౌతమ్..
Take me back!.. Throwback పిక్ షేర్ చేసిన మెగాప్రిన్స్ వరుణ్ తేజ్..
కూల్ అండ్ బ్యూటిఫుల్ లుక్‌లో అదితిరావు హైదరి..
World Photograph Day.. పాయల్.. రెడీ స్మైల్..
తాను చిల్ అవుతూ ఫొటోలతో హీటెక్కిస్తున్న అమలా పాల్..