×
Ad

Jyothi : నటి జ్యోతి కొడుకుని చూశారా? కొడుకుతో కలిసి కొత్తింట్లోకి..

తాజాగా నటి జ్యోతి కొత్తింట్లోకి వెళ్ళింది.(Jyothi)

Jyothi

Jyothi : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన నటి జ్యోతి మంచి ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం జ్యోతి అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా జ్యోతి కొత్తింట్లోకి వెళ్ళింది.(Jyothi)

జ్యోతి తన కొడుకుతో కలిసి కొత్తింట్లోకి గృహప్రవేశం చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు జ్యోతికి కంగ్రాట్స్ చెప్తున్నారు.

Also Read : Own House : భార్య పెద్ద సింగర్, భర్త యాక్టర్, డైరెక్టర్.. అయినా సొంతిల్లు లేదట.. నేను ఇస్తానని మాట ఇచ్చిన నిర్మాత..

జ్యోతికి చిన్న ఏజ్ లోనే పెళ్లి అవ్వగా భర్తతో ఇబ్బందులు ఎదుర్కొని విడాకులు తీసుకుంది. అనంతరం తన కూడుకుని పెంచుకుంటూ సింగిల్ గానే ఉంది. జ్యోతి కొడుకు ప్రస్తుతం చదువుకుంటున్నాడు. తన కొడుకుని ఎక్కువగా బయట కనపడనివ్వదు జ్యోతి. చాన్నాళ్లకు ఇలా గృహప్రవేశం ఫొటోతో మరోసారి తన కొడుకుని చూపించింది.

 

Also Read : Dhee Raju : డ్యాన్సర్స్ అంటే అంత చిన్న చూపా..? మా నాన్న మమ్మల్ని వదిలేసాడు.. ఢీ రాజు ఎమోషనల్..