Mahesh Babu : మహేష్‌కి టాలీవుడ్ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. ఎవరెవరు విష్ చేశారో తెలుసా..?

మహేష్ బాబుకి టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎవరెవరు విష్ చేశారో తెలుసా..?

Chiranjeevi Venkatesh Pawan Kalyan NTR birthday wishes to Mahesh Babu

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలతో టాలీవుడ్ లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు ఆగష్టు 9 అర్ధరాత్రి గుంటూరు కారం (Guntur Kaaram) నుంచి మాస్ లుక్ రిలీజ్ చేయగా మొదలైన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ‘బిజినెస్ మెన్’ (Businessman) రీ రిలీజ్ తో మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి. థియేటర్స్ వద్ద మహేష్ అభిమానులతో పాటు సూర్య భాయ్ అభిమానులు కూడా చేరి సందడి చేస్తున్నారు.

Siddu Jonnalagadda : బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు మూవీ.. నిజమేనా..?

ఇక మహేష్ బాబు ఏమో కుటుంబంతో కలిసి ఫారిన్ లో తన బర్త్ డే ని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి ఫోటోలను ఫ్యామిలీ మెంబెర్స్ నమ్రతా, గౌతమ్, సితార షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియజేశారు. అలాగే మహేష్ అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్ (Venkatesh), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఎన్టీఆర్ (NTR) తదితరులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

NTR : కొత్త యాడ్ షూట్ కోసం ఎన్టీఆర్ న్యూ లుక్ చూశారా.. ఫోటో వైరల్..!