Jani Master
Jani Master: తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో స్టార్ హీరో హీరోయిన్లచేత బ్యూటిఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ వేయించి తక్కువ టైంలోనే మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీయెస్ట్ కొరియోగ్రాఫర్‌గా మారిపోయారు స్టార్ డ్యాన్స్ డైరెక్టర్ జానీ మాస్టర్.
Akhanda : 200 కోట్ల క్లబ్‌లో ‘అఖండ’!
‘అల..వైకుంఠపురములో..’ ‘బుట్టబొమ్మ’ తో ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రీసెంట్ ఇంటర్వూలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ గురించి మాట్లాడిన జానీ మాస్టర్ తన తర్వాత సినిమాల్లో పాటలు షేక్ ఇండియా అని చెప్పుకొచ్చారు.
Duniya Vijay : బాలయ్య విలన్‌కి బర్త్‌డే విషెస్..
దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ‘బీస్ట్’ సినిమాకు జానీ మాస్టర్ వర్క్ చేస్తున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC 15 (వర్కింగ్ టైటిల్) సినిమాకు కూడా జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు. తాను కొరియోగ్రఫీ చేస్తున్న ఈ రెండు సినిమాల్లోని సాంగ్స్ షేక్ ఇండియా అని చెప్పుకొచ్చారు జానీ మాస్టర్.