×
Ad

Zaira Wasim Marriage: పెళ్లి చేసుకున్న దంగల్ బ్యూటీ జైరా వసీమ్.. వరుడు ఎవరో తెలుసా?

బాలీవుడ్ స్టార్ ఆమీర్‌ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమా బ్లాక్ బస్టర్ (Zaira Wasim Marriage)సాధించింది. రెస్లింగ్ నేసథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ చిన్న కూతురుగా నటించిన పాప గుర్తుంది కదా.

Dangal star Zaira Wasim gets married

Zaira Wasim Marriage: బాలీవుడ్ స్టార్ ఆమీర్‌ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. రెస్లింగ్ నేసథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ చిన్న కూతురుగా నటించిన పాప గుర్తుంది కదా. ఆమె పేరు జైరా వసీమ్. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఆ(Zaira Wasim Marriage) సినిమాకి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటి అవార్డ్ కూడా అందుకుంది. ఆ తర్వాత ఆమీర్ ఖాన్ నటించిన మరో సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ లో కూడా నటించింది జైరా.

Mega 158: అప్పుడు రవి తేజ.. ఇప్పుడు మలయాళ స్టార్.. చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో

ఇదిలా ఉంటే, తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలాగే, తన భర్తతో దిగిన ఫోట్లను షేర్ చేసింది. అయితే, తన భర్తకు సంబందించిన వివరాలను మాత్రమ్ వివరించలేదు. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఇక జైరా వసీమ్ తన మతపరమైన ఆంక్షల వల్ల సినిమాలకు దూరం అయ్యింది.