RRR: ‘ఆర్ఆర్ఆర్’లో ఆమెకు కూడా అవార్డు ఇస్తే సంతోషం అంటోన్న ఫ్యాన్స్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం గ్లోబల్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా వరుసగా ఆవార్డులను దక్కించుకుంటూ ప్రపంచ స్థాయిలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్, రీసెంట్‌గా HCA(హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డులను అందుకుని సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 4 అవార్డులను అందుకోవడంతో ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Fans Wish Award For Olivia Morris For RRR

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం గ్లోబల్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా వరుసగా ఆవార్డులను దక్కించుకుంటూ ప్రపంచ స్థాయిలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్, రీసెంట్‌గా HCA(హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డులను అందుకుని సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 4 అవార్డులను అందుకోవడంతో ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

RRR Re Release : అమెరికాలో RRR రీ రిలీజ్.. అతి పెద్ద థియేటర్ హౌస్ ఫుల్.. టికెట్ల కోసం క్యూ లైన్లో ఫారినర్స్..

ఇక ఈ అవార్డును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో HCA తారక్‌కు కూడా అవార్డును ఇస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంతేగాక, సీత పాత్రలో నటించిన ఆలియా భట్‌కు కూడా అవార్డు ఇస్తున్నట్లు HCA తెలిపింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులు ఇప్పుడు మరో డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి అందరికీ అవార్డులు ఇస్తున్నారని.. ఇందులో జెన్నిఫర్ పాత్రలో నటించిన నటి ఒలివియా మారిస్‌కు కూడా అవార్డు ఇస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.

RRR at HCA : హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు.. ఏకంగా అయిదు అవార్డులు కొల్లగొట్టిన RRR

ఇప్పటివరకు ఒలివియాకు ఈ సినిమాలో నటించిన గుర్తింపు తప్ప, ఎలాంటి అవార్డు రాలేదని.. ఆమెకు కనీసం ఒక్క అవార్డు ఇచ్చినా తాము సంతోషిస్తామని సోషల్ మీడియాలో అభిమానులు కోరుతున్నారు. మరి ఒలివియాకు నిజంగానే ఏదైనా ఒక అవార్డు వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.