Gaddar Awards : గ‌ద్ద‌ర్ అవార్డులు.. 2014 నుంచి 2023 వరకు బెస్ట్ మూవీస్‌ ఇవే..

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను అందిస్తోంది.

Gaddar film awards

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను అందిస్తోంది. ఇప్ప‌టికే 2024గాను అన్ని కేట‌గిరీల్లో అవార్డుల‌ను ప్ర‌కటించ‌గా.. తాజాగా 2014 జూన్ 2 నుంచి 2023 వ‌ర‌కు సెన్సార్ పూర్తి అయి, విడుద‌లైన చిత్రాల‌కు అవార్డులు ప్ర‌క‌టించింది. ఏడాదికి మూడు చొప్పున ఉత్త‌మ సినిమాల‌కు అవార్డుల‌ను ఇస్తున్న‌ట్లు జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు లు మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

ఇయ‌ర్స్ వారీగా బెస్ట్ మూవీస్ ఇవే..
2014
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – రన్ రాజా రన్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌- పాఠశాల
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – అల్లుడు శ్రీను

2015
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – రుద్రమ దేవి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కంచె
మూడో బెస్ట్ – శ్రీమంతుడు
2016
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – శతమానం భవతి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌- పెళ్లి చూపులు
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – జనతా గ్యారేజ్

2017
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – బాహుబలి కంక్యూజన్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – ఫిదా
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – ఘాజీ

2018
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – మ‌హానటి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – రంగస్థలం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – కేరాఫ్ కంచర్ల పాలెం

2019
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – మహర్షి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – జెర్సీ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – మల్లేశం

2020
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – అలా వైకుఠపురంలో
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కలర్ ఫోటో
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – మిడిల్ క్లాస్ మెలోడీస్

2021
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – ఆర్‌ఆర్ఆర్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – అఖండ‌
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – ఉప్పెన‌

2022
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – సీతా రామం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కార్తికేయ 2
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – మేజ‌ర్‌

2023
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – బ‌ల‌గం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – హ‌నుమాన్‌
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – భ‌గవంత్ కేస‌రి

స్పెషల్ జ్యూరీ అవార్డులు..

ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ – బాలకృష్ణ
పైడి జైడిరాజ్ అవార్డ్ – మణిరత్నం
బిఎన్ రెడ్డి అవార్డ్ – సుకుమార్
నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్ – చందర్ రావు
కాంతారావు అవార్డ్ – విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య అవార్డ్ – యండమూరి వీరేద్ర నాథ్