Nayanthara: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు నేడు (నవంబర్ 18).. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. 2003 లో జయరామ్ హీరోగా నటించిన Manassinakkare చిత్రంతో కథానాయికగా సినీరంగప్రవేశం చేసిన నయనతార అసలు పేరు Diana Mariam Kurian (డయానా మరియమ్ కురియన్)..
https://10tv.in/rahul-sipligunj-relationship-with-ashu-reddy/
తెలుగు, తమిళ్‌లో సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోలతోనూ నటించిన నయన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటారు. ఇటీవల ‘కుత్తి అమ్మన్ (అమ్మోరు తల్లి)’ తొలిసారి అమ్మవారి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.