Virosh Reception : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రిసెప్షన్ ఫొటోలు.. ఇక్కడ చూసేయండి..
ఇటీవల విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి చేసుకోగా నేడు హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు.

























Vijay Deverakonda Rashmika Mandanna Reception
