Harry Potter: “హ్యారీ పోటర్” నటుడు కన్నుమూత..

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ పథకంపై తెరకెక్కిన "హ్యారీ పోటర్" సిరీస్ ఎంతటి ప్రజాధారణ అందుకున్నాయో మనందరకి తెలుసు. ఒక ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సిరీస్.. దాదాపు 8 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. చివరి భాగం హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాల్లౌస్ పార్ట్-2.. 2011లో విడుదలయింది.

Harry Potter Actor Robbie Coltrane has been Died

Harry Potter: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ పథకంపై తెరకెక్కిన “హ్యారీ పోటర్” సిరీస్ ఎంతటి ప్రజాధారణ అందుకున్నాయో మనందరకి తెలుసు. ఒక ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సిరీస్.. దాదాపు 8 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. చివరి భాగం హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాల్లౌస్ పార్ట్-2.. 2011లో విడుదలయింది.

Sacred Games Actor Elnaaz Norouzi: బట్టలు విప్పేసిన హీరోయిన్.. మా బట్టలు మా ఇష్టం అంటూ..

ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ హ్యారీ పోటర్ సిరీస్ లో నటించిన యాక్టర్స్ కి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మూవీస్ లో “హగ్రిడ్” పాత్ర పోషించిన నటుడు ‘రాబీ కోల్ట్రేన్’ 72 ఏళ్ళ వయసులో కనుమూశాడు. అయన మరణానికి చింతిస్తూ హాలీవుడ్ స్టార్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రాబీ హ్యారీ పోటర్ వంటి సూపర్ హిట్ సిరీస్ తో పాటు మరో పాపులర్ ఫ్రాంచైజ్ అయిన ‘జేమ్స్ బాండ్’ సిరీస్ లోను రెండు సినిమాలకు పని చేశాడు. అలాగే బ్రిటిష్ టీవీ సిరీస్ అయిన ‘క్రాకర్’లో కూడా నటించాడు. ఉత్తమ నటుడిగా మూడుసార్లు వరుసగా “బాఫ్తా టీవీ” అవార్డులను అందుకున్నాడు.