సినిమా కోసం.. అజిత్ ఏ రేంజ్ లో కష్టపడ్డాడో చూడండి..

తమిళ్ స్టార్ హీరో అజిత్ విదాముయార్చి సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం రియల్ గా చేసి చాలా కష్టపడ్డారు. తాజాగా మూవీ యూనిట్ అజిత్ యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 6 రిలీజ్ కానుంది. తెలుగులో పట్టుదల అనే టైటిల్ తో రానుంది.