Amrin Qureshi: తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘సినిమా చూపిస్త మావ’, ‘జులాయి’ సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లోనూ అమ్రిన్ ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోంది.
https://10tv.in/rashmika-mandanna-is-national-crush-of-india-this-year/
‘సినిమా చూపిస్త మావ’ రీమేక్ రూపొందుతున్న ‘బ్యాడ్‌బాయ్’ మూవీకి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్‌బాక్స్ పిక్చర్స్ పతాకంపై సాజిద్ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.