ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్నారు. నచ్చిన విషయాలు నేర్చుకుంటున్నారు. కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఫిట్‌నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు తమ యాక్టివిటీస్ అన్నిటినీ పిక్స్, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Take care of what you choose to put into your system. The body you have is uniquely beautiful so nourish it – physically as well as mentally. Lastly dress up, show up, not for anyone else. Just do it for you. It’s so worth it. Trust me..’’ అంటూ షేర్ చేసిన పిక్స్ చూసి.. ఈ చల్లటి వాతావరణంలో కూడా సొగసు చూపించి సెగలు పుట్టిస్తున్నావు అంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిక్‌కు 8 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.