RRR Movie : సోల్ ఆంథమ్ ‘జనని’ వచ్చేసింది..

‘ఆర్ఆర్ఆర్’ నుండి ఎమోషనల్ ‘జనని’ వీడియో సాంగ్ విడుదల..

Janani

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటాయి.

Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్

శుక్రవారం ‘ఆర్ఆర్ఆర్’ థర్డ్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్ సోల్ ఆంథమ్’ పేరుతో రూపొందించిన ఈ వీడియో సాంగ్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. స్వరవాణి ఎమ్.ఎమ్.కీరవాణి లిరిక్స్ రాయడంతో పాటు భావోద్వేగంగా పాడారు.

RRR Movie : రాజమౌళి సినిమాకి సల్మాన్ సపోర్ట్..

ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ తదితరులు చాలా భావోద్వేగంతో కనిపించారీ పాటలో. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది ‘ఆర్ఆర్ఆర్’..