Janhvi Kapoor Peddi Event: ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీరకట్టులో జాన్వీ కపూర్.. ఎంత అందంగా ఉందో.. ఫొటోలు..
Janhvi Kapoor Peddi: నేడు పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరోయిన్ జాన్వీ కపూర్ ఇలా చీరలో అందంగా ముస్తాబయి హాజరైంది.
- Saketh U
- Updated on- June 2, 2026 / 11:05 AM IST
Janhvi Kapoor Peddi Pre Release Event Photos
