Kareena Kapoor: క్యూట్ బేబి బంప్..
- sekhar
- Published On : October 27, 2020 / 06:54 PM IST
Kareena Kapoor Baby Bump: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తల్లి కాబోతోంది. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నారని సైఫ్ అలీఖాన్, కరీనా దంపతులు ఆగస్టు 12న ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా Kareena Kapoor Baby Bump పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోదరి Karisma Kapoor ఇన్‌స్టాలో షేర్ చేసిన కరోనా క్యూట్ బేబి బంప్ పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
