Japan Movie : కార్తీ ‘జపాన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి..?

దీపావళి కానుకగా రిలీజ్ అయిన కార్తి 25వ చిత్రం ‘జపాన్’.. థియేటర్స్ లో ఎలాంటి టపాసులు పిలిచిందో ట్విట్టర్ రెస్పాన్స్ చూసి తెలుసుకోండి.

Karthi Japan Movie twitter review audience response report

Japan Movie Twitter Review : కోలీవుడ్ హీరో కార్తి తన 25వ చిత్రంగా ‘జపాన్’ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. హైస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ‘జోకర్’ సినిమా ఫేమ్ రాజు మురుగన్ డైరెక్ట్ చేశారు. అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం కార్తీ డిఫరెంట్ గెటప్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ తో రావడం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో ఎలాంటి టపాసులు పిలిచిందో ట్విట్టర్ రెస్పాన్స్ చూసి తెలుసుకోండి.

Also read : Kamal Haasan : విజయవాడలో హీరో కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన కమల్ హాసన్..