టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కె ర్యాంప్. అవుట్ (K-Ramp)అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుండగా.. కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కిస్తున్నాడు. అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ హాజరయ్యారు. దానికి సంబందించిన ఫోటోలను మీరు కూడా చూసేయండి.