Kothapallilo Okappudu
Kothapallilo Okappudu : కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. మనోజ్ చంద్ర, రవీంద్ర విజయ్, మోనిక టి, ఉష బోనెలా, బెనర్జీ, ఫణి, బొంగు సత్తి, ప్రేమ్‌సాగర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని రానా జులై 18న థియేటర్స్ లో విడుదల చేయగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.(Kothapallilo Okappudu)
Also See : Mega 157 Title Launch event : చిరంజీవి – అనిల్ రావిపూడి టైటిల్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఆహా ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు అనే విధంగా ఓ లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు.
Also Read : Chiranjeevi Birthday : గోవాలో చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ స్పెషల్ పోస్ట్.. వీడియో వైరల్..