మహర్షి – ఫస్ట్ వీక్ కలెక్షన్స్
ఏపీ, తెలంగాణాలో ఏరియాల వారీగా మహర్షి మొదటివారం వసూళ్ళ వివరాలు..

ఏపీ, తెలంగాణాలో ఏరియాల వారీగా మహర్షి మొదటివారం వసూళ్ళ వివరాలు..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించిన మహర్షి, మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు మహర్షి రూ. 24.6 కోట్ల షేర్ సాధించింది. ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ మార్క్ దాటి, 2 మిలియన్ క్లబ్‌కి చేరువలో ఉంది. ఏపీ, తెలంగాణాలో ఏరియాల వారీగా మహర్షి మొదటివారం వసూళ్ళు ఇలా ఉన్నాయి.
నైజాం : రూ. 21.67 కోట్లు
సీడెడ్ : రూ. 7.45 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 7.47 కోట్లు
ఈస్ట్ : రూ. 5.6 కోట్లు
వెస్ట్ : రూ. 4.34 కోట్లు
కృష్ణ : రూ. 4.28 కోట్లు
గుంటూరు : రూ. 4.4 కోట్లు
నెల్లూరు : రూ. 2.10 కోట్లు
టోటల్ ఆంధ్ర అండ్ తెలంగాణా ఫస్ట్ వీక్ షేర్ : రూ.59.37 కోట్లు.