మహర్షి ఫుల్ సాంగ్స్- జూక్ బాక్స్

ఇప్పటి వరకు టీజర్, అయిదు పాటలు రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. రీసెంట్‌గా ఆరవ పాటతో పాటుగా, మహర్షి జూక్ బాక్స్ రిలీజ్ చేసింది..

  • Publish Date - April 30, 2019 / 11:36 AM IST

ఇప్పటి వరకు టీజర్, అయిదు పాటలు రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. రీసెంట్‌గా ఆరవ పాటతో పాటుగా, మహర్షి జూక్ బాక్స్ రిలీజ్ చేసింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మిస్తున్న మహేష్ 25వ సినిమా, మహర్షి.. ఇప్పటి వరకు టీజర్, అయిదు పాటలు రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. రీసెంట్‌గా ఆరవ పాటతో పాటుగా, మహర్షి జూక్ బాక్స్ రిలీజ్ చేసింది. ఇంతకుముందు విన్న పాటలు కాకుండా ‘ఫిర్ షురూ’ అనే కొత్త పాట ఒకటి ఈ ఆల్బమ్‌లో యాడ్ అయ్యింది.

అన్నిపాటలకూ శ్రీమణి లిరిక్స్ రాసాడు. ఫిర్ షురూ పాటని బెన్నీ దయాల్ పాడాడు. మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని, పీపుల్స్ ప్లాజాలో, మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మహేష్‌తో పనిచేసిన దర్శకులందరూ ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవనున్నారు. మే 9న మహర్షి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

వాచ్ మహర్షి జూక్ బాక్స్..