Mahesh Babu and His Daughter Sitara Ghattamaneni Combined Advertisement
Mahesh Babu – Sitara : మహేష్ బాబు రెగ్యులర్ గా యాడ్స్ చేస్తాడని తెలిసిందే. అయితే ఈసారి తన కూతురు సితారతో కలిసి ఓ క్లాతింగ్ బ్రాండ్ కి యాడ్ చేసాడు. ఈ యాడ్ లో సితార జెన్ జీ వర్డ్స్ తో మాట్లాడుతూ మహేష్ కి ఆ వర్డ్స్ నేర్పిస్తుంది. అలాగే ఆ క్లాతింగ్ బ్రాండ్ డిఫరెంట్ డ్రెస్సులను ట్రై చేసినట్టు ఉంది.
సితార, మహేష్ కలిసి ఇలా సరికొత్తగా యాడ్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ – సితార తండ్రీకూతుళ్ల లాగా లేరు, అన్నాచెల్లెళ్లు లాగా ఉన్నారు అని అంటున్నారు నెటిజన్లు. రాజమౌళి సినిమా లుక్ తో క్లాసిక్ గా మహేష్ అదరగొట్టేసాడు.
Also Read : CM Chandrababu Naidu: మనవడు దేవాంశ్, కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్
మీరు కూడా మహేష్, సితార కలిసి చేసిన యాడ్ చూసేయండి..