‘మర్దానీ 2’ – ట్రైలర్

రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న‘మర్దానీ 2’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : November 14, 2019 / 08:14 AM IST
‘మర్దానీ 2’ – ట్రైలర్

Updated On : November 14, 2019 / 8:14 AM IST

రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న‘మర్దానీ 2’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా.. ‘మర్దానీ 2’.. 2014లో వచ్చిన ‘మర్దానీ’కిది సీక్వెల్‌.. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీ పుత్రన్ దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా ‘మర్దానీ 2’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో ‘మర్దానీ’ రూపొందగా, కిడ్నాపింగ్, రేప్ వంటి ఘటనలతో ‘మర్దానీ 2’ తెరకెక్కుతోంది. ఇండియాలో ప్రతీ ఏటా 18 సంవత్సరాలలోపు కుర్రాళ్ల కారణంగా 2 వేల రేప్ కేసులు నమోదవుతున్నాయని చెబుతూ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.  

Read Also : ‘గుడ్‌న్యూస్’ – ఫస్ట్‌లుక్

ట్రైలర్ ఆసక్తి కరంగా ఉండడమే కాక సినిమాపై అంచనాలు పెంచింది. రాణీ ముఖర్జీ శివానీ శివాజీ రాయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపిస్తుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.. డిసెంబర్ 13న ‘మర్దానీ 2’ విడుదల కానుంది..