Prabhas
Prabhas: మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడా? ఇదే కథ, అదే టైటిల్, వాళ్లే హీరోయిన్స్ అంటూ ఆమధ్య సోషల్ మీడియాలో వరస కథనాలూ వచ్చాయి? అసలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కుతుందా?, లేదా ప్రకటనలతోనే ఆగిపోతుందా? ఇలాంటి ఎన్నో డౌట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి. దానికి సంబంధించిన ఫుల్ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.
Prabhas: రాధేశ్యామ్ నిరాశలో ఫ్యాన్స్.. జోష్ నింపే అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్!
కెరీర్ స్టార్టింగ్ నుంచి కమర్షియల్ హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు ప్రభాస్. సినిమా సినిమాకి క్యారెక్టర్ వైజ్ వేరియేషన్, చూపిస్తున్నాడు డార్లింగ్. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్ బాహుబలితో అమాంతం పెరిగిన క్రేజ్ ను సస్టెయిన్ చేయడానికి పరిమితం అవుతుంటే. ఫ్యాన్స్ ప్రభాస్ నుంచి బిగ్గెస్ట్ సక్సెస్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్నాడని, టైటిల్ తో సహా వచ్చిన సోషల్ మీడియా న్యూస్ ఫ్యాన్స్ ను ఒకింత కలవర పెట్టినా, మారుతి స్టయిల్ ఆఫ్ కామెడి టైమింగ్ తో సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చర్చించుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
Prabhas: సలార్.. ఈ ఏడాది లేనట్టే!
ఈ సినిమా అసలు స్టోరీలోకి వెళ్తే లాస్ట్ ఇయర్ మారుతి, ప్రభాస్ కి ఒక స్టోరీ లైన్ చెప్పాడంతో ఆ కామెడి స్టోరీ లైన్ ప్రభాస్ కి బాగా నచ్చింది. పాన్ ఇండియా లెవల్ లో భారీ సినిమాలు చేసిన ప్రభాస్ రిలాక్సియేషన్ కోసం లో బడ్జెట్ సినిమా చేయాలని ఉందని చెప్పి, ఫుల్ స్టోరీ డెవలప్ చేయమన్నారు. మారుతి ఈ సినిమాను డెవలప్ చేసే పనిలో పడ్డాడు. అయితే ఈ సినిమా లైన్ మొదట చిరంజీవికి వినిపిస్తే, చిరూ కూడా ఫుల్ స్టోరీ డెవలప్ చేయమని సూచించారట. ఫుల్ స్టోరీ చేశాక ప్రభాస్ కి బాగా కనెక్ట్ అవుతుందని సలహా ఇవ్వడంతో ప్రభాస్ కి వినిపించాడు మారుతి.