×
Ad

Mithra Mandali Trailer : ఆక‌ట్టుకుంటున్న మిత్ర మండ‌లి ట్రైల‌ర్..

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మిత్ర మండ‌లి ట్రైల‌ర్‌ను (Mithra Mandali Trailer) విడుద‌ల చేశారు.

Mithra Mandali TRAILER

Mithra Mandali Trailer : ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం మిత్ర మండలి. సోష‌ల్ మీడియా సంచ‌ల‌నం నిహారిక ఎన్ఎమ్ ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ డైరెక్ష‌న్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.

ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

BALTI : తెలుగులోకి వచ్చేస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్.. బల్టీ రిలీజ్ ఎప్పుడంటే?

బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ మూవీని నిర్మిస్తున్నారు.