సూర్యకాంతం నుంచి ‘నేనేనా నేనేనా’ వీడియో సాంగ్

నిహారిక కొణిదెల, స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ సూర్యకాంతం’ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నేనేనా నేనేనా’ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేయించారు. ఈ సాంగ్ అభిమానులని అలరిస్తుంది. మీరు ఈ సాంగ్ పై ఓ లుక్కేయండి.