‘పాగల్ పంతీ’ క్యారెక్టర్ పోస్టర్స్ చూశారా!
నిల్ కపుర్, జాన్ అబ్రహాం, ఇలియానా, అర్షద్ వార్షి మెయిన్ లీడ్స్‌గా.. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో.. టీ-సిరీస్, పనోరమా స్టూడియోస్ నిర్మిస్తున్న ‘పాగల్ పంతీ’ క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్..

నిల్ కపుర్, జాన్ అబ్రహాం, ఇలియానా, అర్షద్ వార్షి మెయిన్ లీడ్స్‌గా.. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో.. టీ-సిరీస్, పనోరమా స్టూడియోస్ నిర్మిస్తున్న ‘పాగల్ పంతీ’ క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్..
సాధారణంగా నెట్‌వర్క్ టవర్ నుండి వస్తుంది.. కానీ ‘వైఫై భాయ్’ కి మాత్రం నెట్‌వర్క్ టవర్ నుండి కాదు అతని పవర్ నుండి వస్తుందట.. అదెలా సాధ్యం? అంటే ‘పాగల్ పంతీ’ సినిమా చూడాల్సిందే అంటుంది మూవీ టీమ్.. అనిల్ కపుర్, జాన్ అబ్రహాం, ఇలియానా, అర్షద్ వార్షి మెయిన్ లీడ్స్‌గా.. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో.. టీ-సిరీస్, పనోరమా స్టూడియోస్ నిర్మిస్తున్నాయి..
పుల్‌కిత్ సామ్రాట్, కృతి కర్బందా, శౌరభ్ శుక్లా, ఊర్వశీ రౌతేలా ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.. రీసెంట్‌గా ఈ సినిమా క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ డిజైన్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.. ‘వైఫై భాయ్’ గా అనిల్ కపూర్, ‘సంజన’ గా ఇలియానా, ‘జుంకీ’ గా అర్షద్ వార్షి, ‘రాజ్ కిషోర్’ గా జాన్ అబ్రహాం, ‘చందు’ గా పుల్‌కిత్, ‘రాజా సాహెబ్’ గా శౌరభ్ శుక్లా కనిపించనుండగా.. కృతి కర్బందా ‘జాన్వీ’ గా, ‘కావ్య’ గా ఊర్వశీ రౌతేలా నటించారు.
Read Also : ‘రాధే’ : సల్మాన్ ఖాన్ ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’..
నవంబర్ 22న ‘పాగల్ పంతీ’ విడుదల కానుంది. మ్యూజిక్ : అంకిత్ తివారీ, యోయో హనీ సింగ్, సచిన్ – జిగార్, సినిమాటోగ్రఫీ : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : అమితాబ్ శుక్లా, నిర్మాతలు : భూషణ్ కుమార్, అభిషేక్ పాఠక్, కృష్ణ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, డిస్ట్రిబ్యూషన్ : ధర్మా ప్రొడక్షన్స్.
Presenting the character posters of #Pagalpanti… Directed by Anees Bazmee… 22 Nov 2019 release. pic.twitter.com/oSw9GjuJ3Q
— taran adarsh (@taran_adarsh) October 18, 2019
Presenting the character posters of #Pagalpanti… Directed by Anees Bazmee… 22 Nov 2019 release. pic.twitter.com/t8KbPyakRa
— taran adarsh (@taran_adarsh) October 18, 2019