×
Ad

China Piece : ‘చైనా పీస్’తో వస్తున్న నిహాల్ కోదాటి.. స్పై డ్రామా..

తాజాగా సినిమా ఫస్ట్ లుక్ తో పాటు నిహాల్ కోధాటి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

Nihal Kodhaty Coming with Spy Drama China Piece Movie

China Piece : నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా సినిమా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Niharika : ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోతో నిహారిక రెండో సినిమా.. ఇంకో హిట్టు కోసం ప్లానింగ్..

తాజాగా సినిమా ఫస్ట్ లుక్ తో పాటు నిహాల్ కోధాటి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. చైనా పీస్ అని యూనిక్ స్పై డ్రామా అని చెప్పడంతో మూవీ పై ఆసక్తి నెలకొంది.