No Shave November : ‘ఈ మంత్ మొత్తం గుండె రాయి చేసుకోవాలి’..

‘నో షేవ్ నవంబర్’ మీమ్ చూసాక క్లీన్ షేవ్‌తో ఉన్న వాళ్ల పరిస్థిితి ఏంటయ్యా అంటే..

No Shave November

No Shave november: ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత స్పీడ్‌గా ఉందో.. ముఖ్యంగా ఏదైనా ఓ బర్నింగ్ ఇష్యూ కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన వార్తల్లో కానీ మీమ్స్ అనేవి ఏ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు.

RRR Movie : ‘కొంచెం ఆగండి బ్రో.. మధ్యలో చెప్పు ఊడిపోయింది’..

ఇప్పుడలాంటి ఓ క్రేజీ మీమ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే నో షేవ్ నవంబర్. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, నవదీప్, రానా, వరుణ్ తేజ్ వంటి హీరోలంతా గెడ్డంతో ఉన్న పిక్స్ అన్నీ పక్కపక్కనే ఎడిట్ చేసి ఉంటాయి.

 

ఆ పిక్ కింద క్లీన్ షేవ్‌తో ఉన్న (Beardless Guys) బ్రహ్మానందం బాధపడుతున్నట్లు, ధర్మవరపు సుబ్రహ్యణ్యం ‘ఈ మంత్ మొత్తం గుండెని రాయి చేసుకోవాలి’ అని ధైర్యం చెప్తున్నట్లు ‘రెడీ’ సినిమాలో స్టిల్ వాడి క్రియేట్ చేసిన ‘నో షేవ్ నవంబర్’ మీమ్ భలే ఫన్నీగా ఉండడంతో పాటు బాగా వైరల్ అవుతోంది.

Rashmika Mandanna : కోట్లు కోట్లు బొగ్గుకే ఖర్చు పెట్టెయ్యండి..