Lakshya : అన్నీ తానయ్యి.. అందిస్తూ ఆ చేయి..

నాగ శౌర్య, జగపతి బాబుల మధ్య బాండింగ్‌తో ఎమోషనల్ సాంగ్..

Lakshya

Lakshya: యూత్‌లో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగ శౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘లక్ష్య’.. ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

Puneeth Rajkumar : ‘నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా’..

వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సోనాలీ నారంగ్ సమర్పణలో.. నారయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది.

Puneeth Rajkumar : వైరల్ అవుతున్న పునీత్ పిక్స్.. ఫ్యాన్స్ ఎమోషనల్..

శనివారం ‘ఓ లక్ష్యం’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కాలభైరవ ట్యూన్ కంపోజ్ చెయ్యగా రెహ్మాన్ లిరిక్స్ రాశారు. హిమత్ మొహ్మద్ పాడారు. నాగ శౌర్య, జగపతి బాబుల మధ్య బాండింగ్ చక్కగా చూపించారు. ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.