విజయ్, రష్మిక పెళ్లిలో.. ఈ ఫొటోలు ఇప్పుడు బయటపెట్టారు.. కరెక్టుగా నెల రోజులకి..
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మంధానల పెళ్లి 2026 ఫిబ్రవరి 26న ఎంతో ఘనంగా జరిగింది. నేటికి వీరి వివాహం జరిగి నెలరోజులు పూరైంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తమ పెళ్లికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







