అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’

ఆది, శషా చెత్రి (ఎయిర్ టెల్ మోడల్), నిత్యా నరేష్ ప్రధాన తారాగణంగా సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో రూపోందుతున్న యాక్షన్ థ్రిల్లర్.. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'.. అక్టోబర్ 18న విడుదల..

  • Published By: sekhar ,Published On : September 26, 2019 / 10:06 AM IST
అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’

Updated On : September 26, 2019 / 10:06 AM IST

ఆది, శషా చెత్రి (ఎయిర్ టెల్ మోడల్), నిత్యా నరేష్ ప్రధాన తారాగణంగా సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో రూపోందుతున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’.. అక్టోబర్ 18న విడుదల..

ఆది, శషా చెత్రి (ఎయిర్ టెల్ మోడల్), నిత్యా నరేష్ ప్రధాన తారాగణంగా సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో రూపోందుతున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’.. కార్తీక్ రాజు, పార్వ‌తీశం, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్రల్లో నటించగా.. రైటర్ అబ్బూరి రవి విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

నలుగురు స్నేహితులు, ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఘాజీబాబా అనే తీవ్రవాది ఇలా ఇండియా-పాకిస్తాన్ మధ్య నడిచే కథ ఇదని తెలుస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా చాలా కాలం పాటు రీసెర్చ్ చేసి ఈ కథ తయారు చేసాడట దర్శకుడు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Read Also : సూర్య – ‘సూరరై పోట్రు’ షూటింగ్ పూర్తి..

అక్టోబర్ 18న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు. మ్యూజిక్ : శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ : జైపాల్ రెడ్డి, ఎడిటింగ్ : గ్యారీ, నిర్మాణం : వినాయకుడు టాకీస్, యూ&ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్..

Image