×
Ad

Pawan Kalyan : వరుణ్ లావణ్య పెళ్ళికి.. భార్యతో సహా ఇటలీకి బయలుదేరిన పవన్..

ఇప్పటికే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లావణ్య వరుణ్ లు ఇటలీకి వెళ్లారు. కొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి వెళ్లారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, తన భార్య అన్నాలెజనోవాతో కలిసి ఇటలీ ప్రయాణమయ్యారు.

  • Published On : October 28, 2023 / 01:05 PM IST

Pawan Kalyan and his Wife went to Italy for Varun Lavanya Wedding

Pawan Kalyan : మెగా హీరో వరుణ్ తేజ్(Vraun Tej).. హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకున్నారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని(Italy) టుస్కానీ నగరంలో వీరు పెళ్లిచేసుకోబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కొక్కరుగా ఇటలీకి పయనమవుతున్నారు.

ఇప్పటికే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లావణ్య వరుణ్ లు ఇటలీకి వెళ్లారు. కొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి వెళ్లారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, తన భార్య అన్నాలెజనోవాతో కలిసి ఇటలీ ప్రయాణమయ్యారు. పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తన అన్న కొడుకు వరుణ్ తేజ్ పెళ్ళికి పవన్ కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఇటలీ వెళ్లారు.

Also Read : Sreeleela : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భగవంత్ కేసరి టీం.. పట్టుచీరలో శ్రీలీల ఎంత పద్దతిగా ఉందో చూడండి..

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో పవన్, తన భార్య అన్నా లెజనోవాతో కలిసి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.