Bheemla Nayak (1)
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతుంది. ఇప్పటికే పవన్ అభిమానులు వేలాదిగా సభ వద్దకు చేరుకున్నారు. కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. పవన్ పాటలతో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా మొదలైంది.