Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ మేకింగ్ వీడియో చూశారా? కొత్త సాంగ్ తో రిలీజ్..

మీరు కూడా హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో చూసేయండి..

Pawan Kalyan Hari Hara VeeraMallu Making Video Released

Hari Hara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

ఈ మేకింగ్ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో ‘పులిని తినే బెబ్బులి వచ్చేరో.. దొడ్డకల్లు చేసుకొని చూడరో..’ అనే ఫోక్ సాంగ్ ని జత చేసి రిలీజ్ చేసారు. మీరు కూడా హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో చూసేయండి..

మేకింగ్ వీడియోలో యాక్షన్ సీన్స్, సాంగ్స్, హీరోయిన్స్ సీన్స్, కామెడీ, పవన్ కళ్యాణ్ ప్రాక్టీస్, సెట్ కి పలువురు రావడం, సినిమా కోసం భారీ సెట్స్ వేయడం.. ఇవన్నీ చూపించారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో వైరల్ గా మారింది.