Producer VRK Rao: ఘనంగా నిర్మాత వి.ఆర్.కె. రావు మనవరాలి వివాహం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
ప్రముఖ నిర్మాత వి.ఆర్.కె. రావు (Producer VRK Rao)మనవరాలు హిమశ్రీ వేమూరి, కైలాష్ గోగినేనిల వివాహం జన్వాడలోని నియో కన్వెన్షన్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ రాయల్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- May 4, 2026 / 07:46 PM IST
