Jabardasth Faima Marriage: 9 ఏళ్ళ ప్రేమ.. ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న జబర్దస్త్ నటి.. ప్రవీణ్ – ఫైమా క్యూట్ ఫొటోలు..
Jabardasth Faima Praveen Marriage: పటాస్, జబర్దస్త్ షోలతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఫైమా గత 9 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడు ప్రవీణ్ ని నేడు రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ గత కొన్నాళ్లుగా ఫైమా తన ప్రియుడు ప్రవీణ్ తో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
























Patas Faima
