Pushpa 2 : ముంబై ఈవెంట్ లో డాన్స్ అదరగొట్టిన పుష్ప రాజ్, శ్రీవల్లి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2.

Pushpa Raj and Srivalli danced in pushpa 2 movie Mumbai event
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ సినిమా నుండి ఇప్పటికే సాంగ్స్ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.
Also Read : Amaran : అమరన్ సక్సెస్.. మూవీ టీమ్ ను అభినందించిన డిఫెన్స్ మినిస్టర్..
అయితే తాజాగా ఈ సినిమా ప్రొమోషన్ ఈవెంట్ ను ముంబై లో నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వచ్చారు. ముంబయిలో మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు బన్నీ రష్మిక. అలా మీడియాతో ముచ్చటించిన వీరు ఈవెంట్ ఆఖరిలో ఫాన్స్ కోరిక మేరకు పుష్ప 2 లోని సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘సూసేకి’ సాంగ్ పై స్టెప్పులేశారు.
The moment of the evening 😍
Pushpa Raj and Srivalli dance for the #Angaaron song at the #Pushpa2IconicPressMeet 🫶Watch the event live here!
▶️ https://t.co/Pk4R18O17V#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/KlCqhW3z2M
— Pushpa (@PushpaMovie) November 29, 2024
దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బ్లాక్ సారీ లో రష్మిక బన్నీ సూసేకి సాంగ్ పై స్టెప్పులతో ఇరగదీసారు. సరదాగా కాసేపు ఈ సాంగ్ పై డాన్స్ వేసి తమ ఫ్యాన్స్ కొరికి తీర్చారు.
😍😍😍❤️🔥❤️🔥❤️🔥
Pushpa Raj and Srivalli sway in style for the #Angaaron song at the #Pushpa2IconicPressMeet 🫶#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/UKSM5ayCYV
— Pushpa (@PushpaMovie) November 29, 2024