Chandramukhi 2 Twitter Review : రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 ట్విటర్ టాక్ ఏంటి..?
రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ ట్విట్టర్ టాక్ ఏంటి..?
- gum 95921
- Updated on- September 28, 2023 / 11:11 AM IST
Raghava Lawrence Kangana Ranaut Chandramukhi 2 twitter review
Chandramukhi 2 Twitter Review : రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రజినీకాంత్ నటించిన చంద్రముఖికి సీక్వెల్ గా తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి (MM Keeravaani) సంగీతాన్ని అందించారు. నేడు ఈ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ట్విట్టర్ టాక్ ఏంటి..?
Skanda Twitter Review : రామ్, బోయపాటి ‘స్కంద’ ట్విటర్ రివ్యూ వచ్చేసింది..
