Cherry
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్‌గా చరణ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఉన్న చెర్రీని చూసి మీడియా వారు కెమెరాలు క్లిక్‌మనిపించారు.
Rangasthalam : బన్నీ తర్వాత హిందీలోకి రామ్ చరణ్ సినిమా..
చరణ్‌తో పాటు చెల్లి శ్రీజ కూడా ఉంది. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్స్‌తో పాటు ఎప్పుడూ చెర్రీతో ఉండే పెట్ రైమ్ కూడా ఉంది. మెగా పవర్ స్టార్ ఏదైనా ప్రొఫెషనల్ పనిమీద ముంబై వచ్చాడా.. లేక పర్సనల్ వర్కా అనేది తెలియాల్సి ఉంది.
Acharya : ‘చిరుత’నయుడు.. టీజర్ చివరి షాట్ అదిరిందిగా
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ విషయంలో రెండు డేట్స్ అనుకున్నారు కానీ క్లారిటీ రావాల్సి ఉంది. తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కొరటాల శివ డైరెక్షన్లో యాక్ట్ చేసిన ‘ఆచార్య’ ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.