RRR Teaser Records: యంగ్ టైగర్ NTR కొమరం భీం, మెగా పవర్‌స్టార్ Ram Charan అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తుండగా.. స్వాతంత్ర్య నేపథ్యంలో దర్శకధీరుడు Rajamouli తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘‘#RRR- రౌద్రం రణం రుధిరం’’..
అక్టోబర్ 22న కొమరం భీం 119వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంట్రో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తారక్‌లానే రామ్ చరణ్ కూడా తన వాయిస్ ఓవర్ ద్వారా భీమ్ క్యారెక్టర్‌ను పరిచయం చేశాడు.
Young Tiger @tarak9999‘s KOMARAM BHEEM All Languages 24 HOURS YOUTUBE Views & Likes Count Status!!#RamaRajuForBheem @RRRMovie pic.twitter.com/2bWTZhaBOm
— NTR ROYAL FANS™ (@NTRRoyalFans) October 23, 2020
తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసిన భీం ఇంట్రో టీజర్ సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్స్ రాబట్టింది. RRR వీడియోకు 24 గంటల్లో వచ్చిన వ్యూస్, లైక్స్ ఇలా ఉన్నాయి..
https://10tv.in/rrr-ram-charan-dubbing-for-bheem/
Telugu – 14.1M Views & 940K Likes
Hindi – 4.35M Vws & 338K Lks
Tamil – 1.67M Vws & 164K Lks
Malayalam – 1.65M Vws & 127K Lks
Kannada – 1.38M Vws & 122K Lks
Total – 23.15M Views & 1.69M Likes