Ram Charan: జపాన్ లో చరణ్ చాక్లెట్స్.. తన పేరుతో చాక్లెట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయిన రామ్‌చరణ్..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఇక "ఆర్ఆర్ఆర్"లో చూపించిన నట విశ్వరూపానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నాడు. కాగా జపాన్ లో 'RRR' ప్రమోషన్స్ కోసం రామ్‌చరణ్ తో పాటు దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ జపాన్ కి చేరుకున్నారు.

Chocolates sold under the name Ramcharan in Japan

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఇక “ఆర్ఆర్ఆర్”లో చూపించిన నట విశ్వరూపానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నాడు. కాగా జపాన్ లో ‘RRR’ ప్రమోషన్స్ కోసం రామ్‌చరణ్ తో పాటు దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ జపాన్ కి చేరుకున్నారు.

Ram Charan: చిన్ననాటి గురువుని గుర్తుపెట్టుకొని మరి ఇంటికి వెళ్లి కలిసిన రాంచరణ్..

పొరుగు దేశంలో కూడా తనపై చూపిస్తున్న అభిమానానికి చరణ్ సైతం ఆశ్చర్యపోతున్నాడు. ఇటీవల జపాన్ లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కి అతిధిగా వెళ్లిన మెగాపవర్ స్టార్ గ్రాండ్ వెల్ కమ్ ని అందుకోవడమే కాకుండా, అభిమానుల నుంచి అందమైన బహుమతులు కూడా అందుకున్నాడు. తాజాగా జపాన్ లోని ఒక షాప్ కి వెళ్లిన చరణ్, అక్కడ అమ్ముతున్న చాక్లెట్స్ చూసి షాక్ అయ్యాడు.

“చరణ్” పేరుతో ఒక చాక్లెట్ ని అమ్మడం చూసి రామ్‌చరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. తన అభిమాన హీరోకి పొరుగు దేశంలో కూడా ఇంతటి అభిమానం దక్కించుకొని, గ్లోబల్ స్టార్ అనిపించుకుంటుంటే.. ఫ్యాన్స్ గర్వపడుతున్నారు. మరి భవిషత్తులో ఈ స్టార్ ఇంకెంతటి స్థాయికి ఎదుగుతాడో చూడాలి.