Love & War : ల‌వ్ అండ్ వార్ నుంచి ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్‌ల ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల

రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ల‌వ్ అండ్ వార్‌(Love & War).

Ranbir kapoor and Alia Bhatt first looks from Love & War

Love & War : రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ల‌వ్ అండ్ వార్‌. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. 2027 జ‌న‌వ‌రి 21న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ ప్రేక్ష‌క‌రుగా ముందుకు రానుంది.

Shiva Jyothi : యాంక‌ర్ శివ‌జ్యోతి కూతురితో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ భార్య‌, కూతురు.. క్యూట్ ఫోటోలు

ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రంలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్‌ల ఫ‌స్ట్ లుక్స్‌ను విడుద‌ల చేశారు. ర‌ణ్‌బీర్‌, అలియాలు కొత్త లుక్స్‌లో క‌నిపిస్తున్నారు.