Pavithra Puri-Shiva Jyothi : యాంకర్ శివజ్యోతి కూతురితో దర్శకుడు పూరీ జగన్నాథ్ భార్య, కూతురు.. క్యూట్ ఫోటోలు
Pavithra Puri - Shiva Jyothi: దర్శకుడు పూరీ జగన్నాథ్ భార్య, కూతురు పవిత్ర యాంకర్ శివజ్యోతి ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శివజ్యోతి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.










