Payal Radhakrishna : తొలిసారి ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ.. ఫోటోలు..
నటి పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది.













