Bhartha Mahasayulaku Wignyapthi
Bhartha Mahasayulaku Wignyapthi : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా నేడు టీజర్ రిలీజ్ చేసారు.
ఇక ఈ టీజర్ చూస్తుంటే హీరోకి భార్య ఉండగా మరో అమ్మాయి పరిచయం అయితే ఒకరికి తెలియకుండా ఒకరితో ఎలా ప్రయాణం చేసాడు, ఇద్దరు అమ్మాయిల మధ్య ఎలా నలిగిపోయాడు అనే పాత సూపర్ హిట్ ఫార్ములా టెన్షన్ కామెడీతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 రిలీజ్ కానుంది.
Also Read : Avatar Fire and Ash : ‘అవతార్ 3 : ఫైర్ అండ్ ఆష్’ మూవీ రివ్యూ.. మళ్ళీ పార్ట్ 2నే తీశారు కదరా బాబు..
భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ మీరు కూడా చూసేయండి..